సంజయ్ బయోపిక్‌గా వస్తున్న ‘సంజు’లో రీక్రియేట్ చేశారు. ఆ సన్నివేశంలో సంజయ్‌ని అచ్చుగుద్దినట్టు దింపేశాడు రణ్‌బీర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ‘సంజు’లోని ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రానికి సంబంధించిన సన్నివేశాల టీజర్‌ను చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ట్విట్టర్లో పంచుకొన్నారు. ‘‘మున్నాభాయ్..’లోని మీకు ఎంతో ఇష్టమైన సన్నివేశం ఇది. మళ్లీ పదిహేనేళ్ల తర్వాత రీక్రియేట్ చేశాను’’ అని ట్వీటారు హిరాణి. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వస్తున్న అత్యంత ఆసక్తి చిత్రాల్లో ‘సంజు’ ముందు వరసలోనే ఉంటుంది.
రెండు వీడియో ల్లో చూడండి ఇద్దరి నటన