ఏటిఏం కేంద్రాలు కుదింపు….

ఏటిఏం లను కుదించాలని ఆర్ బిఐ నిర్ణయం తీసుకుంది.నోట్ల రద్దు తర్వాత సుమారు 1500 గవర్నమెంట్ ఏటిఏం లు తెరుచుకొనే లేదుపరిమితి కి మించి ఏటిఏం లు ఉన్నాయని,వాటిని తొలగించేవరకు అన్ని ఏటిఏం లలో నగదు నింపవద్దని.అవసరమైన కొన్ని ఏటిఏం లలో నే నగదు నింపాలని ఆదేశించింది,కాతాదారులను డిజిటల్ వైపు మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.కాతాదారులు 10000 వేలకు మించి డ్రా చెయ్యాలంటేబ్యాంకు ల కి వెళ్లి డ్రా చేసుకోవడమే,ఏప్రియల్ రెండో వరం లో దీనిపై స్పష్టత నిర్ణయం ఇవ్వనున్నారు.

]]>