"కాదలి"ఫస్ట్ లుక్ పోస్టర్

old indian images

kadali2

“కాదలి” అనే తెలుగు చలన చిత్రం శ్రీ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది.“అనగనగన… ఫిలిం కంపెని” బ్యానర్ ప క్రొత్త నటీ నటులతో నిర్మించబడుతున్న ఈ చిత్రం ఆఫీస్ ‘రామానాయుడు స్టూడియో’ లో ఉంది.

ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ కధే ఈ “కాదలి”. వాలంటైన్స్ డే సందర్బంగా “కాదలి” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారి చేతుల మీదుగా విడుదుల చేసారు..

]]>