హిందీ లో వస్తున్న ప్రస్థానం

గతం లో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమా ఉత్తమ చిత్రంగా గుర్తిపు పొందింది. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు దేవా కట్టా మంచి టెక్నీషియన్ గా పేరు తెచుకున్నాడు.’ప్రస్థానం’ చిత్రాన్నిహిందీ లోకి రీమేక్ చేస్తున్నారట.ప్రముఖ నటుడు సంజయ్ దత్ ,ప్రస్థానం సినిమా చూసి బాగా ఇంప్రెస్అయ్యి,రీమేక్ చేస్తున్నాడనిటాక్.సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడమే కాకుండా చిత్రానికి నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తాడట.హిందీసినిమా కి కూడా దేవా కట్టానే దర్శకత్వం వహిస్తాడట.ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలయ్యాయట.

]]>