అప్పుడెప్పుడో వచ్చిన పవన్ కళ్యాణ్ కెరియర్ డిజాస్టర్ సినిమా జానీ.. సాంగ్స్ బాగుంటాయి , ఇ ప్పుడు టాపిక్ ఏమిటంటే ఆ సినిమాని రేణు దేశాయ్ రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉందట, ఇప్పటికే రేణు దేశాయ్ రెండు సినిమాలు డైరెక్ట్ చేసింది అందులో ఒక సినిమా రేపిన దుమారం తెలియంది కాదు .పవన్‌కల్యాణ్ సహచరిగా మారిన తర్వాత కూడా అతని సినిమాలకు పలు విభాగాల్లో తన సేవలందించింది రేణూదేశాయ్. అసిస్టెంట్ డైరెక్ట్‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సాంగ్ ఎడిటర్‌గా.. ఇలా సినిమాలతో తన అనుబంధాన్ని కొనసాగించింది.
పవన్ తప్పుల్ని సరిచేస్తా ..రేణు దేశాయ్
జానీ’ సినిమా గురించి రేణు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆసినిమాకి డైరెక్ట్ చేస్తున్న సమయం లో కొన్ని కమర్షియల్ ట్రిక్స్ వాడటం కారణం గా ఆ సినీమా ప్లాప్ అయ్యిందట , జానీలో హీరో పాత్ర చనిపోవాలి అని కానీ ఆలా చెయక పోవడం వాళ్ళ సినిమా పొఇంది అంటున్నది ఇంకా, కథలో లేని చాలా మార్పులు చేశారట. ఒరిజినల్ కథనే తెరకెక్కించి ఉంటే సినిమా విజయవంతమయ్యేదేమో! అని అభిప్రాయపడింది రేణు. ఒరిజినల్ కథతో ‘జానీ’ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నట్టు మనసులో మాట చెప్పేసింది .
]]>