ప్రైమ్ సీక్వెల్ ఆఫర్ తో ముందుకు రానున్న జియో

రిలయన్స్ జియో ఆఫర్ మార్చి 31 అర్ధరాత్రి నుంచి ముగియనుంది ..ఇప్పటికే జియో ప్రైమ్ పేరిట 99 రూపాయలు చెల్లించి నిరంతర సేవలు పొందాలని ఇందుకుమార్చి 31 ఆఖరు తేదీ గా  నిర్ణయించింది. ఇదిలా అండగా ప్రైమ్ రిజిస్ట్రేషన్ ల కారణం గా జియో సర్వర్ డౌన్ అయ్యింది ..దిమ్మ తిరిగే ఆఫర్లతో మిగిలిన నెట్వర్క్ లకు షాకిచ్చిన జిఓ మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రైమ్ కు సీక్వెల్ గా మరో ఆఫర్ ను మార్కెట్ లో త్వరలో ప్రవేశ పెట్టనున్నారు .ఇప్పటికే కుదేలైన నెట్వర్క్ లు జిఓ ఇంచే ఇంకో షాక్ కి రెడీ అయ్యి ఉండాలేమో …

]]>