'2.0' శాటిలైట్‌ రైట్స్‌ అదుర్స్..

సూపర్ స్టార్ రజని కాంత్ శంకర్ కాంబినేషన్ లో మరో చిత్రం ‘2.0’.రోబో చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది.రోబో ప్రపంచ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది.ఇప్పుడు ‘2.0’ పైన కూడా సాటిలైట్ రైట్స్‌ 110 కోట్లు.తెలుగు, తమిళ్‌, హిందీ భాషల శాటిలైట్‌ రైట్స్‌ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది.లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది.ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా,ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయాలన్న వ్యూహం లో ఉన్నారు.

]]>