అమెరికన్ ఉద్యోగులకు రోబోట్స్ తో తలనొప్పి..

మనుషులు చేసే పనులన్నీ రోబోట్స్ చేసేస్తున్నాయి.ఈ రోబోట్ల వాడకం సామాజిక అంతరాలకు దారి తీయనుంది.ఇప్పటికే ఉద్యోగాలు లేవు అనుకునే అమెరికన్ల మీద మరో పెద్ద రాయి పడినట్లవుతోంది.సగం ఉద్యోగాలను రోబోట్స్ కోసం వదులు కోవాల్సి వస్తోందట రానున్న కాలం లో రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పదిహేనేళ్లలో దాదాపు 38 శాతం అమెరికన్ ఉద్యోగాలు పోనున్నాయని,పీడబ్ల్యూసీ తాజా రిపోర్టు ల పేర్కొంది.యూకే,జపనీస్ ల కు కూడా ఈ ముప్పు పొంచి ఉందట వారి కి కూడా కొంత మేరకు ఉద్యోగాలు పోనున్నాయి. ఫైనాన్సియల్ సర్వీసెస్,ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ వర్క్ లో పనిచేసే ఉద్యోగులు ఈ రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తక్కువగా ప్రభావితమవుతారని పీడబ్ల్యూసీ తెలిపింది.

]]>