"రోగ్" తయారవుతున్నాడు..

మరో చంటిగాడి కథ తో ఇషాన్ ను హీరో గా తొలి పరిచయం చేస్తూ పూరి జగన్నాధ్  తెర మీదకు తెస్తున్న చిత్రం “రోగ్”.ఇషాన్ నటన చాల బావుంది తనదైన శైలి లో చాల బాగా చేస్తున్నాడు అని తెలుగు ఇండస్ట్రీ లో దూసుకు వెళ్లడం ఖాయమని పూరి ఇంతకు ముందే చాల సార్లు అన్నారు. రోగ్ షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.మార్చ్ 13 న ఆడియో విడుదల చేయనున్నారు.ఈ సందర్బంగా రోగ్ ఆకరి పోస్ట్ ని విడుదల చేసారు.పూరి ప్రతి సినిమా హిట్  వైపే ప్రయాణం చేసాయి మరి ఈ చంటి గాడు కూడా హిట్ కొడతాడేమో వేచి చూడాలి.

]]>