'రోగ్‌' రేపే గ్రాండ్ రిలీజ్…

మరో రొమాంటిక్ చంటి గాడు వచేస్తున్నాడు.తాజాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘రోగ్‌’ చిత్రంతో ఇషాన్‌ హీరోగా తోలి పరిచయమవుతు తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది.ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌గానీ, ట్రైలర్‌గానీ, పాటలుగానీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాయి.మరో చంటి గాడి ప్రేమ కథ గా వస్తున్నా రొమాంటిక్ లవ్ స్టొరీ ‘రోగ్‌’రేపు రెండు భాషలలో విడుదల కానుంది.

]]>