సెకండ్ ఇన్నింగ్స్ లో సాయి సెల్యూలాయిడ్

jio-feature-phone-for-free

” సప్తగిరి ఎక్స్ ప్రెస్” చిత్రం ద్వారా పరిచయం ప్రొడ్యూసర్ గా పరిచయం ఐన డాక్టర్ రవికిరణ్. బ్యానర్ సాయి సెల్యులాయిడ్ .ఈ బ్యానర్ కింద మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు డాక్టర్ రవికిరణ్. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ ని కొట్టారని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలఅంటున్నాయి బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారనే ప్రశంసలు సైతం సప్తగిరి ఎక్స్ ప్రెస్ విషయంలో దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో రెండో చిత్రాన్ని సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ టీమ్ ప్రయత్నిస్తోంది.

]]>