స్టార్ హీరో కూతురు వస్తోంది

సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ సినీరంగం లోకి ఎంట్రి ఇస్తుందట..బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,తన కూతురుసారా అలీఖాన్ హీరోయిన్ గా త్వరలోనే ఎంట్రీ ఇస్తుందని చెప్పాడు. కరణ్ జొహార్ నిర్మాతగా ఒక సినిమా ద్వారా ఆమె పరిచయం చేయబోతున్నారట.

]]>