ఎడ్ల పందాలు ప్రారంభించిన సండ్ర

వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎడ్ల పందాలు,కబ్బాడి పోటీలు నిర్వహిస్తున్నారు.వేంసూరు మండలం కందుకూరు గ్రామం లో వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎడ్ల పందాలు జరుగుతున్నాయి.సత్తుపల్లి మండల ఏమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలలో కల్లూరు,గన్నవరం,ఒంగోలు ఇంకా పలు చోట్ల నుండి వచ్చి పందాలలో పాల్గొంటున్నారు.

]]>