తనదైన శైలి తో స్టైల్ తో పవర్ ఫుల్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్గా మరోసారి ప్రేక్షకుల ముందుకు ‘గరుడ వేగ’ సినిమాతో రానున్నారు. ‘చంద మామ కథ లు’, ‘గుంటూరు టాకీస్’ చిత్రాల డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ‘కరెంటు తీగ’లో నటించిన సన్నీ లియోన్ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ హైలైట్గా నిలుస్తుందని చిత్రబృందం అంటోంది.
]]>