ఖమ్మం జిల్లా లో రెండుపడకల ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన సండ్ర

తల్లాడ మండలం పినపాక గ్రామం లో నిర్మిస్తున్న 40 రెండుపడకల ఇళ్ల నిర్మాణాలను ను సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు నిర్మాణం లో వాడుతున్న ఇసుక కంకర లో నాణ్యత లేదని పేదల కోసం కడుతున్న నిర్మాణాలు పటిష్టం గా నిర్మించాలని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు ,పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వాడుతున్న నిర్మాణ సామగ్రి మీద నిఘా పెట్టి మంచి ఇసుక కంకర వాడాలని సూచించారు ఏంఎల్ఏ  పరిశీలిస్తున్న దృశ్యాలు

]]>