వీరిలో సావిత్రి ఎవరో….

తీసేది సావిత్రి జీవిత కథ అందులో ను సావిత్రి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారో అనేది ప్రేక్షకులు  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం లో ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భం గా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.పోస్టర్ విడుదలయిన అందులో సావిత్రి వెనకాల ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఒకరు కీర్తి సురేష్ ఒకరు సమంత ఇద్దరి నటన ఒకర్ని మించి ఒకరిది ఉంటుంది ఈ చరిత్రలో భాగమయ్యేందుకు మీరు ముందుకు రండి అంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు.ఎవరు నటిస్తున్నారో చెప్పకుండా డైరెక్టర్ కన్ఫ్యూషన్ లోనే ఉంచారు.సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నారు.”తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం, తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ”అనే లైన్ తో పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేసారు సినిమా పేరు చెప్పలేదు.

]]>