ఉరి@ సెల్ఫీ పిచ్చి …ప్రాణాలమీదకు తెచ్చింది …

కర్ణాటక రాష్ట్రము లోని ఉడిపి జిల్లాలోని  హెబ్రీ కబ్బినలే  అనే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు సెల్ఫీ తీసుకోవాలనే ఆరాటం లో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు , మీదకి ఒక తాడుని తగిలించుకొని ఆత్మా హత్య చేసుకొంటున్నట్టుగా నటిస్తూ సెల్ఫీ తీసుకోవాలి అనుకొన్నాడు ఇంతవరకు బాగానే వుంది మీద కి తాడు తగిలించుకున్న వెంటనే తాను నిలబడ్డ స్టూల్ జారింది ఇంకేముంది మెడకున్న తాడు గట్టిగ బిగుసుకు పోయి  ఆ కుర్రాడి ప్రాణం మీదకి వచ్చింది  ఈ విషయం గమనించి న చుట్టుఅక్కలా వాలు ఆ కుర్రాడిని వెంటనే హాస్పిటల కి తరలించారట ..సెల్ఫీ పిచ్చి ప్రాణం మీదకి తెచ్చింది .

]]>