తమిళ నాడు ఛాయ్ వాలా స్ట్రాంగ్ ఇదేనా ?

vs-panner

vs-panner శశికళ మీద అక్రమార్కుల కేసు విచారణ కు రానుంది.దీంతో శశికళ తదితర మద్దతు దారులకు పచ్చివెలక్కాయ పడ్డట్లయింది .. దేంతో రాత్రికి రాత్రి రాజకీయ వేడి పెరిగి పోయింది.. నేడు గవర్నర్ విద్యా సాగర్ రావు పాత్ర కీలకం.. సుప్రీమ్ కోర్ట్ తీర్పు వచ్చేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే జరిగితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది.ఇదిలా ఉండగా సెంథిల్ కుమార్ అనే వ్యక్తి సుప్రీమ్ లో పిటీషన్ వేశారు ,అంతే కాదు రామస్వామి కూడా తమిళనాడు హై కోర్ట్ లో కూడా శశికి వ్యతిరేకం గా పిటిషన్ వేశారు. దీంతో శశి కి ముఖ్యమంత్రి పీఠం దూరం కానుందేమో..అయితే పన్నీర్ ను కూడా వ్యతిరేకించే వారి వాదన మరో లా వుంది..ఐతే ఈ గేమ్ మొత్తానికి కేంద్రమే కారణం అనే వారు లేక పోలేదు .. మొత్తానికి సెల్వమ్ షాక్ చెన్నై టు ఢిల్లీ కి తాకింది ..చాయ్ వాలా ఇచ్చిన డబల్ స్ట్రాంగ్ ఇదే అనుకుంట …]]>