"విన్నర్" కు సెన్సార్ పూర్తీ

‘విన్నర్’ సినిమా సాయిధరమ్ తేజ్ హీరోగా ,రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనిర్మితమైన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది.ఈ సినిమా ట్రైలర్ కి .. పాటలకి భారీ స్పందన రావడం తో ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని,ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు.

]]>