ప్రదీప్ మృతి ..కి కారణం ప్రొఫైల్ పిక్చరేనా ?

సప్తమాత్రిక సీరియల్ హీరో ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిందే ఐతే ఈ మృతి వెనుక వ్వాట్సాప్  ప్రొఫైల్ పిక్చర్ కారణం అనే వార్తలు వస్తున్నాయి ..భార్య పావని దుబాయ్ నుంచి వచ్చి ప్రదీప్ ఇంట్లో ఉంటున్న శ్రవణ్ ఫోటోను పెట్టడం తో ప్రదీప్ పావని  ఘర్షణ పడ్డారట అంతే కాదు ఇటీవల జరిగిన బర్తడే పార్టీ కూడా పావని అన్నయ్య బర్త్డే కాదట శ్రవణ్ దేనట ..ఐతేప్రదీప్ మృతి వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆత్మ హత్య కి కారణం తెలియటం లేదని మద్యం మత్తులో ఇలా చేసుకొని ఉంటాడని  పావని వాదన కెరీర్ పరంగా ఎదుగుతున్న ప్రదీప్  ఇలా  చేసుకోవడం సన్నిహితులు జీర్ణించుకోలేక పోతున్నారు ఐతే భార్య పావని  ప్రదీప్ కి మధ్య పొసగడం లేదు అనే వాదన లు కూడా వినిపిస్తున్నాయి .

]]>