" షాలిని" ఆడియో విడుదల… 

స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..నిర్మాత పి.వి. సత్యనారాయణ నిర్మించిన చిత్రం షాలిని.ఈ చిత్రం పాటలు ఇటీవల ప్రసాద్ ల్యాబ్ లో ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా పాటల సి.డి ని ఆవిష్కరించి మొదటి సి.డి ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఆర్.కె గౌడ్ కి అందించారు.సినిమా పరిశ్రమను ఆదుకుంటాం అని చెప్పారు.2000 ఎకరాలలో ఫిలిం సిటీ ప్రభుత్వమే నిర్మించనుంది అన్నారు.నిర్మాత పి.వి సత్యనారాయణ,షేరాజ్ దర్సకత్వం లో హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ షాలిని.

ఈ కార్యక్రమానికి సాంకేతిక నిపుణులు ..భాష్య శ్రీ.రాజ్ నజీర్.బాల సతీష్.నవనీత్ చారి శ్రేయ వ్యాస్ .అతిధులు రామానుజం,గోపి ధన్,వేణు మాధవ్,ఓం ప్రకాష్.నజీర్,టి న్యూస్ రాజేష్,బుచ్చిరెడ్డి,సయ్యద్ యాకుబ్,సయ్యద్ మూస,షీ టీం లక్ష్మి పాల్గొన్నారు.
]]>