డబ్బు కోసం ఎంత పని చేసింది

తల్లి బ్రతికుండగానే మరొక వివాహం చేసుకున్న తండ్రి ఆ దిగులు తో కొద్దీ రోజుల్లో నే తల్లి చని పోయింది.తల్లి తండ్రి లేరని బామ్మ తాతయ్య చేరతీసారు చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు ఇవ్వలేదని వారిని తగలబెట్టాలనుకున్న యువతి.

బెంగుళూర్ లో ని ఒక మోడల్ నిర్వాకం ఇది.చెడు వ్యసనాలకు అలవాటు పడింది అప్పుడప్పుడు మోడలింగ్ చేస్తోందిడబ్బు కావాలని బామ్మ తాతయ్య లను అడిగిందట వారు ఇవ్వక పోవడం తో ఇంటి బయట తాళం పెట్టి నిప్పు పెట్టి వెళ్ళిపోయింది చుట్టూ ప్రక్కన ఉన్న వారి సహాయం తో ప్రాణాలతో బయటపడ్డారు ఆ వృద్దులు.కానీ వస్తువులన్నీ కాలిపోయి సర్వం కోల్పోయారు.గారాభం గా పెంచుకునందుకు ఇలా చేసిన వారికి కోపం లేదు.తమ మనవారిలి మీద కేసు పెట్టాము అన్నారు.ఎక్కడున్నా ఇంటికొస్తే చాలు అంటున్నారు.

]]>