“శిఖండి” కి క్లాప్ కొట్టారు….

నూతన నటీనటులు భరత్, భింభిక నటిస్తోన్నశ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి తెలుగు సినిమా కి దర్శకునిగా మొదటి పరిచయం.ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీయబోతున్న “శిఖండి” ప్రారంభోత్సవం పఠాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత లయన్ వెంకట్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.షూటింగ్ తక్కువ సమయం లో పూర్తీ చెయ్యాలనే ఉద్దేశం లో చిత్ర యూనిట్ ఉంది.ఈ సినిమాకు డి.ఓ.పి – హరీశ్ ఎస్.ఎన్,ఎడిటింగ్ – ఆవుల వెంకటేశ్, సంగీతం – సంజీవ్ మెగోటి.

sikandi1

]]>