అక్కా నాకేం తెలియదు… శశికళ

ఒకప్పుడు రాజకీయాలంటేనే నాకు ఇష్టం లేదు పదవులు నాకేం అవసరం లేదు అక్క బావుంటే చాలు అని మాట్లాడిన శశికళ ఇప్పుడు అవే పదవుల కోసం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ,పోయెస్ గార్డెన్ నుండి బయటకు పంపినప్పుడు జయ కు శశి కళ రాసిన క్షమాపణ లెటర్ని బయట పెట్టిన పన్నీర్ సెల్వం.

నేను జయ అక్క తో కలిసి ఉండటాన్ని ఆధారం గా చేసుకొని నా బంధువులు, మిత్రులు నా పేరుని దుర్వినియోగజం చేసారు.అవాంఛనీయమైన కొన్ని చర్యలకు పాల్పడ్డారు.దీని వల్ల పార్టీకి చాల నష్టం జరిగింది.నాకు తెలియకుండా ఇన్ని కుట్రలు చేసారని తెలిసి దిగ్బ్రాంతి చెందాను.కానీ ఇవేమి నాకు తెలియదని.అక్క కు వ్యతిరేకం గా ఉన్న ఎవరైనా నాకు వ్యతిరేకమే అని నా జీవితము అక్క కు సహాయం చేయడం కోసమే .ఎప్పుడు అక్క బావుండాలి, సాధ్యమైనంత సహాయం అక్క కు చేయాలి అనే అనుకున్నాను తప్ప నాకు రాజకీయాలలో పాల్గోనాలనో పార్టీలలో పెద్ద పెద్ద పదవులు చెపట్టాలనో,అధికారం లో భాగం కావాలనో ఎప్పుడు కోరుకో లేదు అంటూ శాశి కళ ఆ లేటర్ లో పెర్కున్నారు.]]>