శ్రీ భువనేశ్వరి సమేత గౌతమేశ్వర స్వామి వారి దేవాలయం..ఆహ్వానము

vegitable-froot-peel

(24-02-2017) శుక్రవారము మహాశివరాత్రి మహొత్సవము సందర్భముగా శివపార్వతుల కళ్యాణము కమనీయముగా ఖమ్మం జిల్లా సతుపల్లి మండలం బెతుపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న ఆలయం లో అత్యంత వైభవముగా జరుపబడును.అందరూ ఆహ్వానితులే  మహాశివరాత్రి సందర్భముగా ఫ్రత్యేక కార్యక్రమములు • (24-02-2017) శుక్రవారము ఉదయం 05:00 గంటలనుండి శ్రీ గౌతమేశ్వర స్వామి వారి కి రుద్రఅభిషేకాలు . • (24-02-2017) శుక్రవారము 12:00 గంటలనుండి శ్రీ గౌతమేశ్వర స్వామి వారి కి దివ్య అలంకారము . • (24-02-2017) శుక్రవారము సాయంత్రం 04:00 గంటలనుండి స్వామి, అమ్మ వార్ల ఉత్సవ ముర్తులకు అభిషేకాలు , వివాహ(కళ్యాణ) అలంకారములు. • (24-02-2017) శుక్రవారము రాత్రి 08:00 గంటలనుండి శ్రీ భువనేశ్వరి అమ్మ వారికి గౌతమేశ్వర స్వామి వార్ల ఉత్సవ ముర్తులకు కళ్యాణ మహొత్సవము . • (24-02-2017) శుక్రవారము రాత్రి 11:30 గంటలనుండి శ్రీ గౌతమేశ్వర స్వామి వారి మూలమూర్తి కి మహన్యాస పూర్వక ఏకాదశరుద్రఅబిషెకం. (లింగోద్భవకాలం-లో) • (25.02.2017) శనివారం ఉదయం 08:00 గంటలనుండి స్వామి, అమ్మ వార్ల ఉత్సవ ముర్తులకు నంది వాహన సేవ (ఉరేగింపు).  ]]>