"శివలింగ" ట్రైలర్……

రాఘవ లారెన్స్ నటించిన మరో హర్రర్ మూవీ “శివలింగ”ట్రైలర్ విడుదలయ్యింది.హార్రర్ పాత్రలలో లారెన్స్ నటన  అద్బుతం గా ఉంటుంది.ఇంతకు ముందు వచ్చిన కాంచన,గంగ వంటి సినిమాలు మంచి హిట్ లు ఇచ్చాయి ఇప్పుడు శివలింగ కూడా అదే రెంజ్ లో ఉండబోతుందని ఈ ట్రైలర్ చుస్తే అర్దమవుతుంది.అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివ‌లింగ‌`. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. మీ కోసం శివలింగ ట్రైలర్….

[embed]http://www.youtube.com/watch?v=fNGAffZzNec[/embed]]]>