శ్రీముఖి ఛాన్స్ మిస్…

బుల్లి తెర యాంకర్స్ వెండి తేరా పై న కూడా మెరుస్తున్న సంగతి తెలిసిందే,అనసూయ రేష్మి ప్రతి పాత్రలోనూ అల్లుకుపోతున్నారు ఐటెం సాంగ్స్ తో సహా కానీ శ్రీ ముఖి కి వచ్చిన అవకాశం మిస్ అయ్యిందట,మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మిస్టర్ సినిమాలో ఐటెం సాంగ్ కి మొదట శ్రీ ముఖిని తీసుకున్నారు ఎత్తు సరిపోలేదని ఇప్పుడు శ్రీ ముఖిని కాదని బాహుబలి  లో “మనోహరి” సాంగ్ లో ఉన్న భామను సెలెక్ట్ చేశారట.

]]>