ఓ పిల్లాడి నోటి నుంచి వింత సౌండ్స్ ఎం జరిగిందో తెలుసా…

ఓ బాలుడు నోటి నుంచి వింత వింత సౌండ్స్ వస్తున్నాయి.తల్లి తండ్రులకు ఆ సౌండ్స్ కి కారణం ఏంటో తెలియ లేదు హైదరాబాద్ లో ని హాస్పటల్స్ అన్ని తిప్పారు కానీ సమస్య ఏంటో తెలియలేదు చివరికి గాంధీ హాస్పత్రి డాక్టర్లు పిల్లాడి నోటి నుంచి సౌండ్స్ రావడానికి కారణం తెలుసుకున్నారు.విషయం ఏమిటంటే ఆ బాలుడు విజిల్ మింగేశాడు విజిల్ ఊపిరితిత్తులలో ఉండటం వల్ల వింత సౌండ్స్ వస్తున్నాయి.గాంధీ హాస్పిటల్స్ డాక్టర్స్ రెండు గంటలు శ్రమించి విజిల్ తీశారు,పిల్లాడికి ప్రమాదం తప్పింది.పాత సినిమాలో నూతన ప్రసాద్ కి జరిగింది ఇప్పుడు రియల్ గా హైదరాబాద్ లో జరిగింది.పిల్లలు విజిల్స్ ఊదడానికే మింగడానికి కాదు.

]]>