రామజోగయ్య పాడినపాట ఇదే …

పాటల రచయితలు వారు రాసిన పాటలు వారే ఆలపిస్తున్నారు,ఇంతకు ముందు సీతారామశాస్త్రి, చంద్రబోస్ వారు రాసిన పాటలను వారి గొంతు తోనే వినిపించారు తాజాగా  రామజోగయ్య శాస్త్రి ‘ఆకతాయి’ సినిమా కోసం రాసిన ‘అనగా.. అనగా’ అనే పాటని తానేపాడారు.ఈ పాటకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.రామ జోగయ్య గతంలో ఇంతకు ముందు కొన్ని సినిమాలలో కూడా నటించారు.

]]>