మృత్యుంజయుడుఈ మోటారిస్ట్ ..వైరల్ వీడియో

చైనా లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం  కలిగించేది ..రోడ్ మీద వెళ్తున్న ఓ ట్రక్కుని ఓ మోటారుసైక్లిస్ట్  వేగం గావెళ్లి ఢీ కొన్నాడు ..అంతే ఒక్క సరిగా డీజిల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి అంతే కాదు బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా ఆ మంటల్లో చిక్కుకు పోయాడు ఈ వీడియో ని అక్కడి స్థానిక టెలివిజన్ ఫుటేజి  చూపించింది .ఈ ప్రమాదం లో మంటల్లో చిక్కుకొన్న ఆ వ్యక్తిని అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ట్రక్కుకి దూరంగా తీసుకెళ్లి మంటలు ఆర్పేశారు మొత్తానికి ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలు దక్కించుకున్న మృత్యుంజయుడు అయ్యాడు .

[embed]https://www.youtube.com/watch?v=8IOeaQEOu1Q[/embed]]]>