హరి కి కారు ప్రెజెంట్ చేసిన సూర్య

తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి రిలిజ్ ఐన  సిగం 3  కి భారి స్పందన లబించింది.సినిమా విడుదలైన 6 రోజులలోనే 100 కోట్లు వసూళ్ళు చేసింది.ఈ ఆనందం తో హీరో సూర్య సినిమా డైరెక్టర్ హరి కి   ఫార్చ్యూనర్ కారు ని ప్రెజెంట్ చేసారు.

కోలీవుడ్ అగ్రకథానాయకులు ఆ సినిమా డైరెక్టర్ కి ఖరీదైన గిఫ్త్స్ ఇస్తుంటారు.సూర్య తాజా చిత్రంగా ‘సింగం 3’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, తమిళంలో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.ఈ సందర్బంగా సూర్య హరి కి కారు బహుమతి గా ఇచ్చారు.
]]>