అదివిని కన్నీళ్ళు ఆగలేదట ఆమెకి

మన మనసు కి నచ్చిన సంఘటనలు చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతాయి.అలాగే హీరో ఇన్ తమన్నా కి కూడా ఒక స్టోరీ వినగానే తన కళ్ళ వెంట నీళ్లు ఆగలేదట.విక్రమ్ తమన్నా జంటగా తమిళంలో ‘స్కెచ్’అనే సినిమా లో నటిస్తున్నారు.ఈ సినిమా స్టోరీ నే తనకు కళ్ళ వెంట నీళ్లు తెపించిందట.ఈ సినిమా లో తమన్నా స్లమ్ ఏరియా అమ్మాయి ల కనిపిస్తుందట.

]]>