రజనీ ఈసారి రాజకీయాల్లోకి రావడం ఖాయమా ?

రజనీకాంత్‌ రాజకీయాల్లో వచ్చే అవకాశాలు లేకపోలేదని, సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని ఆమె అన్నారు“.ఈ నేపథ్యంలో ఆయన వచ్చేనెల 2వ తేదీన అభిమానులతో చెన్నైలో సమావేశం కానున్నారు. అభిమానుల సమావేశంలో రజనీకాంత్… ఓ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వస్తానని కానీ రానని కాని రజనీకాంత్‌ ప్రకటించలేదు. మరోవైపు జయలలిత మరణం అనంతరం రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై గట్టి చర్చ జరుగుతోంది. రజనీకాంత్‌ అభిమానులతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.]]>