సౌర్యచక్రను అందుకొన్న తెలంగాణా పోలీస్ కానిస్టేబుల్

తెలంగాణ రాష్ట్రంలో కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం లో పని చేస్తున్న కుక్కడ పు శ్రీనివాసులు సౌర్య చక్ర బిరుదును ఢిల్లీలోఅందుకున్నారు, గతేడాది జనవరి మాసంలో ఒక టెర్రరిస్ట్ ను పెట్టుకొనేందుకు బెంగళూరు వెళ్లిన బృందం లో శ్రీనివాసులు కూడా ఒకరు ఐతే తీవ్రవాదిగా అనుమానిస్తున్న ఒకర్ని పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ వ్యక్తి మోటారు సైకిల్ పై పారి పోయేందుకు ప్రయత్నం చేసాడు దీండితి శ్రీనివాసులు కూడా అతన్ని పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు, ఐతే పారిపోయే క్రమం లో ఆవ్యక్తి శ్రీనివాసులుని కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు , ిన శ్రీనివాసులు ఆవ్యక్తి పారిపోకుండా అతన్ని పట్టుకుని డ్యూటీ నిర్వర్తించాడు, శౌర్య చక్ర విధి నిర్వహణలో వీరత్వానికి ప్రదానం చేసే ఒక సైనిక అలంకరణ దానిని ధైర్య సాహసాలు చూపిన సాధారణ పౌరులు లేదా సైనిక సిబ్బంది కూడా అందజేయవచ్చు

]]>