ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే.. అసోషియేట్ ప్రొఫెసర్స్ ఖాళీలు – 99 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ – 198 స్టాఫ్‌నర్సులు 463 టెక్నికల్ హెల్పర్స్ – 77 ల్యాబోరేటరీ హెల్పర్స్- 52 స్టోర్ కీపర్లు-34, పిల్లల సైకాలజిస్టులు- 5 సోషల్ యాక్టివిస్ట్స్- 16, హెల్త్ ఎడ్యుకేటర్లు- 5, డార్క్‌రూమ్ హెల్పర్స్- 5, స్టెనో టైపిస్టులు- 63 రికార్డు క్లర్కులు- 75 పోస్టుల చొప్పున మొత్తం 1,092 పోస్టుల భర్తీకి సీఎం అనుమతి లభించింది]]>