"హేవళంబి"వేడుకల్లో రెండు రాష్ట్రాల చంద్రుళ్లుతో నర్సింహన్

హైదరాబాద్ లో ని రాజభవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు ,చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు , ఈ సందర్భం గా ఇద్దరు ముఖ్య మంత్రులు గవర్నర్ నర్సింహానికి హేవళంబినామ  సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భం గా రెండు రాష్ట్రాలతో పాటు దెశ ప్రజలందఋ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ..ఈ క్రయ క్రమానికి వైస్సార్సీపీ నాయకుడు జగన్ కూడా  హాజరయ్యారు

ఉగాది వేడుకల దృశ్య మాలిక …

]]>