మీడియా కి ధన్యవాదాలు…

వెంకట నరసింహ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.నితిన్ సమర్పించిన,బి.వెంకట నరసింహ రెడ్డి నిర్మిస్తున్నచిత్రం”రారా స్వామి రారా” .ఆంజత్,శ్రీని,రామ చంద్రన్,నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.రాబర్ట్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రనికి ప్రకాష్ నిక్కీ సంగీతాన్ని ఇచ్చారు.ఈ సినిమా సస్పెన్సు హర్రర్.త్రిల్లర్ ట్రైలర్ కి సోషల్ మీడియా లో విశేష స్పందన లభించింది.ఇంత రెస్పాన్స్ రావడానికి తెలుగు వెబ్ సైట్ లు తమకు సహాయం చేశాయని “రారా స్వామి రారా” టీం కృత్గ్యతలు తెలిపారు.డిజిటల్,ప్రింట్,సోషల్ మీడియా మా వెన్నంటేవుండి మమల్ని గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు.ఈ చిత్రాన్నిఈ నెల 17 న దేశ వ్యాప్తం గా తెలుగు  తమిళ భాషలో విడుదల చేయనున్నారు.

]]>