అన్నయ్య నిర్మాత తమ్ముడు హీరో తండ్రి ఆనందం…

అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న,తమ్ముడు జూనియర్ యెన్ టి ఆర్ హీరో గా నటిస్తున్న సినిమా “జై లవ కుశ” ఈ సినిమా సెట్స్ మీద ఉంది.ఈ నేపథ్యం లో నందమూరి హరి కృష్ణ సరదాగా హైదరాబాద్ లో జరుగుతున్నా షూటింగ్ స్పాట్ కి వెళ్లారు.కొడుకులు పుట్టినప్పుడు కన్నా వారు ప్రయోజకులైనప్పుడు తండ్రి ఆనందానికి అవధులుండవు.హరి కృష్ణ గారు కూడా ఇద్దరి కొడుకులు మంచి హీరో లు గా పేరుతెచ్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈ సినిమా లో యెన్ టి ఆర్ త్రిపాత్రాభినయం,ముగ్గురు హీరోయిన్స్ తో పాటు ప్రత్యేక పాత్రలో అందాల భామ హంస నందిని,ఇన్ని ట్విస్ట్ లతో తెరకెక్కనున్నా ఈ సినిమా లో హీరో ఇంటిపేరు కూడా యన్ అట.అంటే నందమూరి ఏమో వేచి చూద్దాం.

]]>