చిరు వాయిస్ ఓవర్ సక్సెస్ ఇస్తుందా…

సత్య దర్శకత్వం లో,మంచు మనోజ్,ప్రగ్యా జైస్వాల్ హీరో హీరొయిన్ లాగా మార్చ్3న తెరకెక్కుతున్న చిత్రం’గుంటూరోడు’.ఈ సినిమాకి చిరూ వాయిస్ ఓవర్ ప్రత్యెక ఆకర్షణ కానుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో కీలకమైన ఒక సందర్భంలో వచ్చే వాయిస్ ఓవర్ ను చిరంజీవితో చెప్పించారట. అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుందని అంటున్నారు. ‘ఘాజీ’, ‘గుంటూరోడు’ రెండు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరూ.ఈ సినిమా తనకి సక్సెస్ ను ఇస్తుందనే గట్టి నమ్మకంతో మనోజ్ వున్నాడు.

]]>