ఆయిల్ స్కిన్ కి ట్రీట్మెంట్…

ఆయిల్ స్కిన్ తో భాదపడుతున్నారా,పేస్ జిడ్డు గా ఉంటోందా,మొహం మీద చర్మం మీద మొటిమలు,నలుపు తెలుపు మచ్చల తో భాదపడుతున్నారా,దీనికి కారణం సెబాకస్ గ్రంధులు ఎక్కువగా జిడ్డును విడుదల చేయటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది.

*ఆయిల్ స్కిన్ ఎక్కువ సార్లు కడిగినా అస్సలు కడగపోయినా రెండూ ఇబ్బందికరమైనవే కాబట్టి రోజుకు రెండు సార్లు కచ్చితంగా కడగాలి. *పేస్ క్లీన్ చేసుకోవడానికి ముఖానికి సంబందించిన సోప్స్ వాడాలి,హార్ష్ సోపులను వాడటం మంచిది కాదు. *ఎక్కువ వేడి నీటినే ఉపయోగించాలి,చల్లని నీటికి జిడ్డు పోదు,చర్మం లోని గ్రంధుల్ని వేడి నీరు ప్రభావితం అయ్యేల చేస్తుంది. దీని వల్ల జిడ్డు రాకుండా చేస్తుంది *చల్లని లేత గోధుమ రంగు నీరు లేదా రోజ్ వాటర్ చర్మానికి రాయటం చాలా మంచిది.ఇది స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. *స్క్రబ్ చేయటానికి ఓట్మీల్, ఆల్మండ్, సముద్రపు ఉప్పు, యాపిల్ మీల్, బేకింగ్ పవ్డర్, మొదలైనవి వాడాలి.దీని వల్ల జిడ్డు పోతుంది. *సహజసిధ్ధమైన తేయాకు నూనె చాలా మంచిది. ఈ నూనె మచ్చలపై, మొటిమలపై పని చేస్తుంది. *జుట్టు ఎక్కువగా మొహం మీద పడకుండా చేసుకోవాలి.

జిడ్డు చర్మానికి ముఖ్యమైన ఫేస్ వాషెస్ ఇవే…

*సెటాఫిల్ క్లీన్సింగ్ లోషన్ *న్యూట్రొజెనా ఫేస్ వాష్ *హిమాలయా నీం ఫేస్ వాష్ *గార్నియర్ స్కిన్ నేచురల్స్ ఫ్రెష్ డీప్ క్లీన్ ఫేస్ వాష్ మింట్ ఎక్స్ట్రాక్ట్ *సస్లిక్ ఫోమింగ్ ఫేస్ వాష్ *లాక్టో కాలమైన్ డీప్ చ్లీన్సింగ్ ఫేస్ వాష్ *క్లీన్ అండ్ క్లియర్ డీప్ యాక్షన్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ *ఫేబిండియా టీ ట్రీ ఫేస్ వాష్ *సెబామెడ్ క్లియర్ ఫేస్ క్లీన్సింగ్ ఫోం *లోటస్ హెర్బల్ టీ ట్రీ ఫేస్ వాష్,ఇటువంటి పేస్ వాషేస్స్ జిడ్డు చర్మానికి ఏంతో శ్రేయస్కరం.

]]>