సప్త మాత్రిక హీరో ప్రదీప్ ఆత్మహత్య….

టీవీ ఆర్టిస్ట్ ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.జెమిని టీవీలో ప్రసారం అవుతున్న సప్తమాత్రిక సీరియల్ లో ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడు.ఇతర సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్ షిప్ గ్రీన్ హోమ్స్ లో ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నదని టాక్ ..పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవలే ప్రదీప్ కు టీవీ నటి పావనీరెడ్డితో వివాహం అయ్యింది. ఈమె  కూడా సీరియల్ నటే  ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవటంతో  బుల్లితెర వర్గాల్లో  విషాదం నెలకొంది.

]]>