దసరాకి రెండు సినిమాలు పోటి

రామ్ చరణ్ న్యూ మూవీ సుకుమార్ దర్శకత్వం లో రాబోతోంది. సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి గ్యాప్ ఇవ్వకుండా శరవేగంగా షూటింగ్ పనులు పూర్తీ చెయ్యాలని ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా దసరా కి విడుదల చేయాలనే ఆలోచనలలో వున్నారు.ఈ సినిమా పల్లెటూరి వాతావరణానికి చెందిన కథ గా తెరకెక్కనుందట.

పవన్ కళ్యాణ్ కూడా తన తర్వాతి చిత్రం త్రివిక్రమ్ తో చేయబోతున్నారట,ఆ సినిమా కూడా షుటింగ్ ప్రారంభం అయితే త్వరగా పూర్తీ చేసి దసరాకి విడుదలయ్యే ల చెయ్యాలనే ఆలోచనలలో ఉన్నారట.

దసరా కి రెండు సినిమాలు పోటీ ఇవ్వబోతున్నాయి అనే టాక్ వినిపిస్తుంది.అయితే ఈ రెండు సినిమాలు గట్టి పోటీ ఇస్తాయేమో మరి వేచి చూడాలి.

]]>