అందరు బాగుండాలని శుభాకాంక్షలు ..జనసేన

చేనేత బ్రాండ్ అంబాసిడర్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రపంచం లో ఉన్న తెలుగు వారందరికీ,జనసేన సైనికుల తరపున హేవళంబి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ నూతన సంవత్సరం లో ప్రకృతి అనుకూలించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని.అభివృద్ధి పథం లో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండాలని,రైతులు,చేనేత కళాకారులు,శ్రామిక వర్గాలతో పాటు దేశం లో ని ప్రతి కుటుంబానికి శాంతి ,సౌభాగ్యాలను హేవళంబి ప్రసాదించాలని జనసేన పార్టీ కోరుకుంటోంది అన్నారు.

]]>