ఉంగరాల రాంబాబు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్

హాస్య నటుడు సునీల్ హీరో గా ప్రేక్షకులను మెప్పించాడు.ఇప్పుడు “ఉంగరాల రాంబాబు” సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సునీల్ తో జంటగా తమిళ నటి  మియో జియార్జ్ నటిస్తోంది.”మల్లి మల్లి ఇది రాని రోజు” ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

]]>