యునిటెక్ ఎండీ ,చైర్మన్ అరెస్ట్..ఆర్ధిక నేరమే కారణం

రియల్ ఎస్టేట్ రంగం లో విశేష పేరు గడించి న యునిటెక్ గురించి తెలియని వారుండరు అంతే కాదు స్టాక్ మార్కెట్ లో కూడా ఈ స్క్రిప్ మంచి లాభాల్నే తెచ్చిపెట్టింది మదుపరులకు తాజాగా శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు ఆ కంపెనీ మేనేజ్ఇంగ్ డైరెక్టర్ సంజయ్ చంద్ర,అతని సోదరుడు రమేష్ చంద్రలను ఆర్ధిక నేరాలఅభియోగం పై అరెస్ట్ చేసారు ఇందుకు  సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. గ్రేటర్ నోయిడా పరిధిలో యునిటెక్ ద్వారా ఇళ్లను కొనుగోలు చేసిన వినియోగ దారులు ఫిర్యాదుమేరకు ఈ అరెస్ట్ జరిగింది. ఇదిలా ఉండగా 2008 లోనే ఫిర్యాదు దారులకు ఇళ్లను అప్పగించాల్సి ఉండగా , అనూహ్యం గా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం తో సమస్యలు ఏర్పడి వినియోగ దారుల నుంచి వ్యతిరేకత వచ్చింది ఐతే  జనవరి 2106 ,11వ తేదీన వీరిని జ్యూడిషియల్  కస్టడీ కి తరలించిన  ఈ కేసు లో బెయిల్ పొందారు ,తాజాగా బెయిల్ తీసుకోవడం లో వీరు విఫలం కావడం తో మరో సారి  అరెస్ట్ అయ్యారు  యునిటెక్ బ్రదర్స్ ..

]]>