ఫిబ్రవరిలో వస్తున్న ‘వజ్రాలు కావాలా నాయనా'

vj శ్రీపాద ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా’. అనిల్‌ బూరగాని, నేహాదేశ్‌ పాండే, నిఖిత బిస్థ్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రాన్ని రాధా కృష్ణ డైరెక్ట్ చేసారు .ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17 న విడుదల చేస్తున్నారు

ఈ చిత్రం లో విజయ్‌ సాయి,చిట్టిబాబు,శివ,అశ్విని,కుందన, కోట కిషోర్‌ కుమార్‌,ప్రసాద్‌ నటిస్తున్నారు , కెమెరా: పి.అమర్‌ కుమార్‌,అర్ట్‌: డేవిడ్‌,కొరియోగ్రఫీ: వేణు మాస్టర్‌,సంగీతం:జాన్‌ పోట్ల,బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌: శివప్రసాద్‌,పాటలు :సురేష్‌ గంగుల ,రవికిరణ్‌,ఎడిటర్‌: రామారావు జె.పి., కథ-నిర్మాత: కిషోర్‌ కుమార్‌ కోట, కథనం- డైలాగ్స్- దర్శకత్వం: పి. రాధాక్రిష్ణ.

]]>