సాయి ధర్మతేజ్,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ ల గా తెరకెక్కుతున్న చిత్రం “విన్నర్ ” లక్ష్మి నర్సింహా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.ఆ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.డైరెక్టర్ మలినేని గోపీచంద్, మ్యూజిక్ థమన్ నిర్మాత నల్ల మలుపు బుజ్జి .ఈ చిత్ర షూటింగ్ పనులు సెర వేగంగా జరుగుతున్నాయి.విన్నర్ పాటలో ని కొన్ని స్టిల్స్…
]]>