ఎస్కేప్ ఆర్టిస్ట్ రిక్ మైసేల్ అద్భుతమైన ఫీట్‌ను చేశాడు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ముందుగా తన కాళ్లను చేతులను, బేడీలతో బంధించుకున్నాడు.వాషింగ్ మెషన్లోకి వెళ్లి కూర్చున్నాడు,కాసేపటి తర్వాత రిక్ బయటకు వస్తాడు. అయితే తన కాళ్లకు చేతులకు ఉన్న బేడీలు కనిపించవు.మెషీన్ తిరిగే సమయంలోనే ఆ బేడీలను తీసేస్తాడు.ఊపిరి ఆడేందుకు ఆక్సిజన్ సిలిండర్, స్విమ్ సూట్ ,వాషింగ్ మెషీన్లో నీళ్లు కళ్లలోకి వెళ్లకుండా కళ్లజోడు ధరించాడు. ఈ ఫీట్‌ను ఎవరూ ట్రై చేయవోద్దని రిక్ కోరాడు.రిక్ చేసిన ఫీట్ ఈ విడియో లో చుడండి
[embed]http://youtu.be/tvinbzNKUpM[/embed] ఎవరు ట్రై చేయకండి….]]>