హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.జి. వివేకానంద్ ప్యానెల్ ఘన విజయం సాధించింది.మొత్తం 206 ఓట్లలో వివేకానంద్ కు 136 ఓట్లు వచ్చాయి. ఈ ఆనంద సమయం లో వివేకానంద్రా మాట్లాడారు,హైదరాబాద్ క్రికెట్ కు మంచి రోజులు తీసుకొస్తామని చెప్పారు.అర్హత కలిగిన ప్రతి యొక్క క్రికెటర్ కు అవకాశాలు కల్పిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తామన్నారు వారికీ అవకాశాలు కల్పిస్తాం అన్నారు.ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకుంటాం అన్నారు.
HCA తుది ఫలితాలు:
ప్రెసిడెంట్ – జి. వివేకానంద్ – 136
వైస్ ప్రెసిడెంట్ – అనిల్ కుమార్ – 138
సెక్రటరీ – శేష్ నారాయణ – ఏకగ్రీవం
జాయింట్ సెక్రటరీ – అజ్మల్ అసద్ – 124
ట్రెజర్ – మహేందర్ – 148
ఎగ్జిటీవ్ మెంబర్ – హన్మంత్ రెడ్డి -100
]]>