మేము లేకపోతె సృష్టి లేదు….

బుల్లి తెర,వెండి తెర పై మెరిపిస్తున్న అనసూయ.ఓ మంచి అమ్మ కూడా మహిళా దినోత్సవం సందర్భం గా అనసూయ  మాట్లాడుతూ.ఈ సమాజం లో అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని కొందరు అంటుంటారు కానీ అమ్మాయిల మీద అఘయిత్యాలు ఆగట్లేదు భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆడది లేకపోతె సృష్టే లేదు.అబ్బాయిల కంటే అమ్మాయిలే గొప్పఎందుకంటె ‘వియ్‌ ఆర్‌ ద క్రియేటర్స్‌’.ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లలు.తప్పనిసరిగా ఒక అమ్మాయిని కంటాను. ఒక అమ్మాయికి అమ్మ కాకపోతే నా జీవితం సంపూర్ణం కాదు.అని అంటోంది అనసూయ.

]]>